Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడనలో సిబ్బంది పాసుల కొరత

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:03 AM కృష్ణా జిల్లాGeneral
పెడనలో సిబ్బంది పాసుల కొరత - Ushodayam
పెడన పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు విధులకు 275 మంది సిబ్బందిని కేటాయించగా, వారికి జారీ చేయాల్సిన పాసుల్లో 200 మాత్రమే ముద్రించారు. దీంతో మిగిలిన సిబ్బందికి పాసులు అందక ఇబ్బందులు ఎదురయ్యాయి. నిధులు కేటాయించినప్పటికీ తక్కువ సంఖ్యలో పాసులు ముద్రించడంపై ఉద్యోగ వర్గాల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఖర్చు తగ్గించే ప్రయత్నంలోనే ఇలా చేశారా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...