Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడనలో బీజేపీ పోటీపై చర్చ

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:59 AM కృష్ణా జిల్లాGeneral
పెడనలో బీజేపీ పోటీపై చర్చ - Ushodayam
పెడన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి 5 నామినేషన్లు దాఖలయ్యాయి. 13వ వార్డులో ఒకరు, 15వ వార్డులో పట్టణ అధ్యక్షుడు, 26వ వార్డులో ముగ్గురు బీజేపీ నేతలు బరిలో నిలిచారు. దీంతో కూటమి సీట్ల సర్దుబాటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. NDAలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి పెడనలో సముచిత ప్రాతినిధ్యం దక్కిందా? లేక ఒంటరి పోరుకు సిద్ధమైందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Comments

G
Loading comments...