Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడనలో భార్యాభర్తల ఎన్నికల పోరు!

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:59 PM కృష్ణా జిల్లాGeneral
పెడనలో భార్యాభర్తల ఎన్నికల పోరు! - Ushodayam
పెడన మున్సిపల్ ఎన్నికల్లో భార్యాభర్తలు వేర్వేరు స్థానాల్లో పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థి బి.జ్యోత్స్నారాణి పోటీ చేస్తుండగా, ఆమె భర్త గంగయ్య 13వ వార్డు కౌన్సిలర్‌గా బరిలో ఉన్నారు. వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి కే.నాగకుమారి పోటీ చేస్తుండగా, ఆమె భర్త 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలిచారు. దీంతో పెడనలో భార్యాభర్తల ఎన్నికల పోరు చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...