Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడన ఛైర్‌పర్సన్‌ బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి

Follow Ushodayam on Google
Sai Nath Oct 17, 2026 10:32 AM కృష్ణా జిల్లాGeneral
పెడన ఛైర్‌పర్సన్‌ బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి - Ushodayam
పెడన మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ నిలిచింది. ఆ పార్టీ అభ్యర్థిగా షేక్‌ రెహనాను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ నాగరాజు ప్రకటించారు. ఆమె కుటుంబం సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో కొనసాగుతోంది. పట్టణ రాజకీయాల్లో అనుభవం ఉన్న కుటుంబంగా గుర్తింపు ఉండటంతో రెహనా అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది. దీంతో పెడన మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొననుంది.

Comments

G
Loading comments...