Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:55 AM సంగారెడ్డిGeneral
పెద్దాపురంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు - Ushodayam
సదాశివపేట మండలం పెద్దాపురంలో గురువారం రాత్రి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడి, ఉత్సాహంగా నృత్యాలు చేశారు. సర్పంచ్ మనిషా బాలరాజు, ఉపసర్పంచ్ సందీప్, గ్రామ పాలకవర్గ సభ్యులు మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...