Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ బియ్యం స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్‌

Follow Ushodayam on Google
Harika Aug 26, 2026 10:21 AM జయ శంకర్ భూపాలపల్లి General
అక్రమ బియ్యం స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్‌ - Ushodayam
కలెక్టరేట్‌ సమీపంలోని జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 35 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని సీసీఎస్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో ఇద్దరిని అరెస్ట్‌ చేసి, వారి నుంచి టాటా పికప్‌ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి చర్యల కోసం భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ హెచ్చరించారు.

Comments

G
Loading comments...