Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పడమట నర్సాపురంలో బతుకమ్మ సంబరాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 7:45 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పడమట నర్సాపురంలో బతుకమ్మ సంబరాలు - Ushodayam
సోమవారం పడమట నర్సాపురంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ సంఘం రాజు లక్ష్మీకుమారి మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

Comments

G
Loading comments...