Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పచ్చదనం పెంపునకు కృషి చేయాలి

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:37 PM జోగులాంబ గద్వాల్ General
పచ్చదనం పెంపునకు కృషి చేయాలి - Ushodayam
గద్వాల మండలం గోనుపాడు పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో శనివారం వి.బి.-జి-రామ్‌జీ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్‌ రాములమ్మ అన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌ గౌడ్‌, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...