Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలో ప్రతి తల్లి పేరుతో ఒక మొక్క

Follow Ushodayam on Google
Ch. Anji Sep 24, 2026 10:09 AM వికారాబాద్General
పాఠశాలలో ప్రతి తల్లి పేరుతో ఒక మొక్క - Ushodayam
దోమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దోమలో ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీ ఆవాసంలోనీ అన్ని ప్రదేశాలలో మొక్కలు నాటాలని పిలుపునివ్వడం జరిగింది.

Comments

G
Loading comments...