Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

Follow Ushodayam on Google
Kiran Oct 09, 2026 12:48 PM హన్మకొండ General
పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు - Ushodayam
హనుమకొండ జిల్లా పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. చిన్నారులు రంగురంగుల దుస్తులు ధరించి, వివిధ రకాల పూలతో బతుకమ్మలను అలంకరించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ సంప్రదాయ పాటలు పాడి, నృత్యాలతో సందడి చేశారు.

Comments

G
Loading comments...