Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల పిల్లలకు స్కూల్ డ్రెస్‌ ఎప్పుడు

Follow Ushodayam on Google
Gaurav Bidkar Aug 30, 2026 10:57 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పాఠశాలల పిల్లలకు స్కూల్ డ్రెస్‌ ఎప్పుడు - Ushodayam
ఉప్పల్ పరిధిలోని ZPHS, చిలుకానగర్ MPSతో పాటు అనేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటికీ స్కూల్ డ్రెస్‌లు అందలేదు. స్వాతంత్య్ర దినోత్సవం పూర్తయినా యూనిఫాం రాకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రెస్‌లు పంపిణీ చేసి, ఆలస్యానికి కారణాలను వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...