వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదుట రహదారి పక్కన చెత్త పేరుకుపోతోంది. పంచాయతీ సిబ్బంది చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా అక్కడే దహనం చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
స్థానికులు సైతం ఇళ్ల చెత్తను రహదారి పక్కన పడేస్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను తరలించి, బహిరంగంగా పడేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

