Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతబస్తీ మెట్రో కోసం చెట్ల తొలగింపు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:07 AM హైదరాబాద్General
పాతబస్తీ మెట్రో కోసం చెట్ల తొలగింపు - Ushodayam
హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్ విస్తరణ పనుల కోసం మార్గంలో అడ్డుగా ఉన్న భారీ వృక్షాలను అధికారులు తొలగిస్తున్నారు. దారుల్‌షిఫా నుంచి చంద్రాయణగుట్ట వరకు 39 భారీ చెట్లతో పాటు మొత్తం 212 చెట్లను తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలగించిన చెట్ల స్థానంలో ఒక్కో దానికి మూడు చొప్పున కొత్త మొక్కలు నాటనున్నారు.

Comments

G
Loading comments...