Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాస్‌పోర్టు జారీలో తీవ్ర జాప్యం

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 7:52 AM హైదరాబాద్General
పాస్‌పోర్టు జారీలో తీవ్ర జాప్యం - Ushodayam
ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలో పాస్‌పోర్టుల జారీ ఆలస్యమవుతోంది. సాంకేతిక లోపాలతో అపాయింట్‌మెంట్లు రద్దవడం, పోలీసు వెరిఫికేషన్‌, ప్రింటింగ్‌, డిస్పాచ్‌లో జాప్యంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంజీబీఎస్‌, రాయదుర్గం సేవా కేంద్రాల్లో సమస్యలు అధికంగా ఉన్నాయి. పోలీసు క్లియరెన్స్‌ పూర్తయినా దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...