Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 1:04 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం - Ushodayam
పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి బెలగం కరుణతో కలిసి కౌన్సిలర్ అభ్యర్థులు శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మధు, శ్రీదేవి, సుందరి, ధనలక్ష్మి తమ వార్డుల్లో ఓటర్లను కలిశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, పట్టణ అభివృద్ధికి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...