Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో స్వచ్ఛ భారత్

Follow Ushodayam on Google
Ganga Oct 01, 2026 12:41 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో స్వచ్ఛ భారత్ - Ushodayam
పార్వతీపురం రైల్వే స్టేషన్లో గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్ సూపరింటెండెంట్ పి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైల్వే, ఆర్పీఎఫ్ సిబ్బంది పరిసరాలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్ఐ శివ నారాయణ, జెఈ శివకుమార్, స్టేషన్ మాస్టర్ ఎస్. రమేష్, జీఆర్పీ హెచ్సీ రత్నకుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...