Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల మౌన నిరసన

Follow Ushodayam on Google
Ganga Sep 27, 2026 8:21 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల మౌన నిరసన - Ushodayam
పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆదివారం వినూత్నంగా జిల్లా ఆసుపత్రి వద్ద నోటిపై వేలు పెట్టుకుని మౌన నిరసన చేపట్టారు. తమను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమల, శిరీష, ఝాన్సీ, పృథ్వీ, నారాయణరావు, భారతి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...