Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లపల్లిలో కోడ్ ఉల్లంఘన ఆరోపణలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:42 PM నెల్లూరుGeneral
పార్లపల్లిలో కోడ్ ఉల్లంఘన ఆరోపణలు - Ushodayam
కొండాపురం మండలం పార్లపల్లిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా టీడీపీ మాజీ కన్వీనర్ మామిళ్లపల్లి ఓంకారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెక్కుల పంపిణీకి అనుమతి ఉందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికల అధికారులు విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన జరిగిందో లేదో తేల్చాలని పలువురు కోరుతున్నారు.

Comments

G
Loading comments...