Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాన్‌షాపుల్లో మత్తు చాక్లెట్లు

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 03, 2026 4:41 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పాన్‌షాపుల్లో మత్తు చాక్లెట్లు - Ushodayam
మేడ్చల్: నగరంలో మత్తు దందా కొత్త రూపం సంతరించుకుంది. గంజాయి కలిపిన చాక్లెట్లను పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించి పాన్‌షాపుల ద్వారా విక్రయిస్తున్నట్లు పోలీసు, ఎక్సైజ్‌ దాడుల్లో బయటపడింది. చాక్లెట్‌ ముసుగులో యువతను మత్తుకు బానిసలుగా మార్చే ముఠాలపై అధికారులు నిఘా పెంచారు.

Comments

G
Loading comments...