Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పానగల్- కొల్లాపూర్ రహదారిపై ప్రమాదాల భయం

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 12:55 PM వనపర్తిGeneral
పానగల్- కొల్లాపూర్ రహదారిపై ప్రమాదాల భయం - Ushodayam
పానగల్ నుంచి కొల్లాపూర్ వెళ్లే మార్గంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద రహదారిపై మట్టి పేరుకుపోతోంది. దీంతో ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాల బారిన పడుతున్నారు. రహదారిపై మట్టిని తొలగించి ప్రమాదాలు నివారించేలా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...