Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకుంటలో ఎల్‌నినోపై గ్రామసభ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 3:20 PM యాదాద్రి భువనగిరిGeneral
పాముకుంటలో ఎల్‌నినోపై గ్రామసభ - Ushodayam
రాజాపేట మండలం పాముకుంట గ్రామంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు, ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, ఇతర అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై అధికారులు, ప్రజలు అభిప్రాయాలు పంచుకున్నారు.

Comments

G
Loading comments...