Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాము కాటుకు గురై మహిళ మృతి

Follow Ushodayam on Google
K. Anuradha Sep 23, 2026 10:46 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
పాము కాటుకు గురై మహిళ మృతి - Ushodayam
సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తంగి సీతమ్మ పాము కాటుకు గురై మృతి చెందారు. రెండు రోజుల క్రితం పొలం పనులకు వెళ్లిన సమయంలో పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు కుమారుడు తంగి వెంకటరమణ తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...