Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలతలగాంలో పల్లె పండగ వేడుకలు

Follow Ushodayam on Google
Anuroop Oct 07, 2026 11:23 AM శ్రీకాకుళంGeneral
పాలతలగాంలో పల్లె పండగ వేడుకలు - Ushodayam
సంతబొమ్మాళి మండలం పాలతలగాం పంచాయతీలో బుధవారం పల్లె పండగ నిర్వహించారు. మండల పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి కే.అంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోయే సిమెంటు రహదారులు, డ్రైనేజీలకు పంచాయతీ టీడీపీ నాయకులు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన వీధి రహదారులు, డ్రైనేజీలను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...