Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలపిట్టను బంధిస్తే జైలు

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 8:19 AM హైదరాబాద్General
పాలపిట్టను బంధిస్తే జైలు - Ushodayam
దసరా రోజున పాలపిట్టను చూడటం శుభసూచకంగా భావించడంతో కొందరు వేటాడి పంజరాల్లో బంధిస్తున్నారు. అయితే వీటిని హింసించడం తీవ్ర నేరమని అటవీ శాఖ హెచ్చరించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం పాలపిట్టను బంధిస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయిల జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...