Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలపిట్టను బంధిస్తే చర్యలు: సజ్జనార్

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 9:09 PM హైదరాబాద్General
పాలపిట్టను బంధిస్తే చర్యలు: సజ్జనార్ - Ushodayam
దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను బోనుల్లో బంధించడం, హింసించడం నేరమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పక్షులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. వన్యప్రాణులకు హాని కలిగించే ఘటనలు కనిపిస్తే వెంటనే 18004255364, 9803338666 నంబర్లకు లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. పక్షుల సంరక్షణలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Comments

G
Loading comments...