Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండలో ఇంటింటికి మన్యం పోలీస్

Follow Ushodayam on Google
B Ganga Sep 12, 2026 8:58 AM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండలో ఇంటింటికి మన్యం పోలీస్ - Ushodayam
పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో ఇంటింటికీ మన్యం పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి రక్షణ చట్టాలుపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, మాదక ద్రవ్యాలు వినియోగించొద్దని, రహదారి భద్రతలను పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులలో సంప్రదించాల్సిన నెంబర్లను సూచించే స్టిక్కర్లను ఇళ్లకు అంటించారు.

Comments

G
Loading comments...