Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లు స్కూల్లో ప్రపంచ పోలియో డే

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 4:20 PM పశ్చిమగోదావరి General
పాలకొల్లు స్కూల్లో ప్రపంచ పోలియో డే - Ushodayam
పాలకొల్లు జీవీఎస్ వీఆర్ఎం మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రపంచ పోలియో దినోత్సవం నిర్వహించారు. హెచ్‌ఎం రాయపూడి భవానీ ప్రసాద్ పోలియో వ్యాక్సిన్‌ ప్రాధాన్యతను వివరించారు. పోలియో వ్యాధికి విజయవంతమైన వ్యాక్సిన్‌ను అమెరికన్ వైరాలజిస్ట్ డా. జోనాస్ సాల్క్ కనుగొన్నారని తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రోటరీ ఇంటర్నేషనల్ 1988 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు.

Comments

G
Loading comments...