Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్ఘర్‌లో చిరుత దాడి.. వృద్ధురాలి మృతి

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 10:19 AM జాతీయంGeneral
 పాల్ఘర్‌లో చిరుత దాడి.. వృద్ధురాలి మృతి - Ushodayam
మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలోని మాతేగావ్‌ గ్రామంలో ఆదివారం సాయంత్రం చిరుత దాడిలో 65 ఏళ్ల తులసి రామా సావర్‌ మృతి చెందారు. వ్యవసాయ కూలీగా పనిచేసే ఆమెపై చిరుత దాడి చేసి మెడ పట్టుకోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిరుతను పట్టుకునేందుకు వెంటనే కెమెరా ట్రాప్‌లు, బోనులు ఏర్పాటు చేయకపోతే ఆందోళన చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...