Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాదరసంతో బంగారం తయారీ?

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 8:05 AM జాతీయంGeneral
పాదరసంతో బంగారం తయారీ? - Ushodayam
రాజస్థాన్‌కు చెందిన శాస్త్రవేత్త లాల్‌బహదూర్ పాదరసాన్ని బంగారంగా మార్చినట్లు ప్రకటించారు. జైపూర్‌లో 0.240 గ్రాముల పాదరసంపై ప్రయోగాలు చేయగా నమూనా ఉపరితలంలో 99.04 శాతం బంగారం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అయితే పాదరసం నిజంగా బంగారంగా మారిందనడానికి శాస్త్రీయ నిర్ధారణ లేదు. దీనిపై జైపూర్‌లోని మాలవ్యా జాతీయ సాంకేతిక సంస్థ మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

Comments

G
Loading comments...