Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో ఎన్నికల హెల్ప్‌లైన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 11:31 AM అల్లూరి General
పాడేరులో ఎన్నికల హెల్ప్‌లైన్‌ - Ushodayam
అల్లూరి జిల్లాలో జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల అభ్యర్థుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఎన్నికలు పూర్తయ్యే వరకు పాడేరులో అందుబాటులో ఉంటానని ఎన్నికల పరిశీలకుడు రోనంకి కూర్మనాథ్ శుక్రవారం తెలిపారు. అభ్యర్థులకు సందేహాలు, ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే 7848743786 నంబర్‌కు లేదా నేరుగా 7989108836కు సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...