Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరు బస్ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:36 PM అల్లూరి General
పాడేరు బస్ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ - Ushodayam
దసరా సెలవులు ముగిసి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు తిరుగు ప్రయాణం కావడంతో గురువారం పాడేరు బస్ స్టేషన్‌లో తీవ్ర రద్దీ ఏర్పడింది. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్నం వెళ్లే బస్సులు వచ్చిన వెంటనే కిక్కిరిసిపోతున్నాయి. ఎన్ని బస్సులు వచ్చినా ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...