Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓవర్‌ లోడింగ్‌‌పై ట్రాఫిక్ పోలీసుల కొరడా

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 09, 2026 10:39 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఓవర్‌ లోడింగ్‌‌పై ట్రాఫిక్ పోలీసుల కొరడా - Ushodayam
మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పరిధిలో ఓవర్‌ లోడింగ్, అదనపు ప్రొజెక్షన్స్, పైలటింగ్ తదితర ఉల్లంఘనల పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. వాహన తనిఖీల్లో 2,556 కేసులు నమోదు చేసి రూ.2,76,300 జరిమానా విధించారు. రోడ్డు భద్రత కోసం వాహనదారులు నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...