Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల తొలగింపుపై సుప్రీం ఆగ్రహం

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 8:19 AM జాతీయంGeneral
ఓటర్ల తొలగింపుపై సుప్రీం ఆగ్రహం - Ushodayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో పేర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. గడువులోగా దరఖాస్తులు సమర్పించలేదని ఓటర్ల పేర్లు తొలగించడం సరికాదని స్పష్టం చేసింది. దిల్లీలో 47 లక్షల పేర్ల తొలగింపుపై విచారణ జరిపింది. ఓటర్లే అధికారుల వద్దకు రావాలని ఆశించకుండా అధికారులే వారి వద్దకు వెళ్లాలని సూచించింది. పేర్ల పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేయాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...