Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒమేగా హాస్పిటల్స్‌పై దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 4:17 PM జాతీయంGeneral
ఒమేగా హాస్పిటల్స్‌కు చెందిన పలు కేంద్రాల్లో ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లో హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి హాస్పిటల్ శాఖలు, కీలక వైద్యుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. పన్నుల ఎగవేత, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా పలు పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది

Comments

G
Loading comments...