Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే రోజు దంపతుల మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 7:19 AM మహబూబ్‌నగర్General
ఒకే రోజు దంపతుల మృతి - Ushodayam
వనపర్తి జిల్లా పుల్గర్‌చర్లలో చాకలి నిరంజన్ (45) గురువారం మృతి చెందగా, భర్త వియోగాన్ని తట్టుకోలేక భార్య మొగులమ్మ (44) శుక్రవారం కన్నుమూశారు. చిన్ననాటి నుంచి కలిసే చదివి పెళ్లి చేసుకున్న వీరు ఒకే రోజు మరణించడంతో దంపతుల పిల్లలు అనాథలయ్యారు. గ్రామంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.

Comments

G
Loading comments...