Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే కుటుంబంలో ముగ్గురు ఏకగ్రీవం

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:09 AM తిరుపతిGeneral
ఒకే కుటుంబంలో ముగ్గురు ఏకగ్రీవం - Ushodayam
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెదేపా అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాయుడుపేట జడ్పీటీసీగా తుపాకుల కన్నెమ్మ, ఓజిలి జడ్పీటీసీగా ఆమె తోడికోడలు శశిరేఖ ఎన్నికయ్యారు. కన్నెమ్మ భర్త తుపాకుల చిరంజీవి భీమవరం ఎంపీటీసీగా ఏకగ్రీవమయ్యారు. గతంలో మండల పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేసిన కన్నెమ్మకు ఈసారి జడ్పీటీసీ అవకాశం దక్కింది.

Comments

G
Loading comments...