Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక ఫోన్‌లో మాటలు.. మరో ఫోన్‌పై చూపు.. ప్రమాదకర డ్రైవింగ్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:54 AM అమరావతిGeneral
ఒక ఫోన్‌లో మాటలు.. మరో ఫోన్‌పై చూపు.. ప్రమాదకర డ్రైవింగ్‌ - Ushodayam
విజయవాడ రామకృష్ణాపురంలో ఓ యువకుడు ద్విచక్రవాహనం నడుపుతూ ఒక ఫోన్‌లో మాట్లాడటం, మరో ఫోన్‌ను చూడటం కెమెరాకు చిక్కింది. ఒకే చేత్తో హ్యాండిల్‌ పట్టుకుని ప్రమాదకరంగా వాహనం నడిపాడు. డ్రైవింగ్‌ సమయంలో రెండు ఫోన్లను ఉపయోగిస్తూ యువకుడు ప్రదర్శించిన నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోంది. ఏమాత్రం పొరపాటు జరిగినా అతడి ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదముంది.

Comments

G
Loading comments...