Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి: కలెక్టర్

Follow Ushodayam on Google
Anuroop Sep 01, 2026 10:05 AM అల్లూరి General
అధికారులు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి: కలెక్టర్ - Ushodayam
అధికారులు ఎలాంటి సాకులు చెప్పకుండా పూర్తి సామర్థ్యంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ నిశాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ప్రతి అధికారి ‘ASR’ విధానంలో కనీసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...