Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాది బలవన్మరణం

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 6:30 AM ఖమ్మంGeneral
న్యాయవాది బలవన్మరణం - Ushodayam
ఖమ్మం జిల్లాలో యువ న్యాయవాది తొలుపునూరి గణేష్ (27) ఆత్మహత్య చేసుకున్నారు. పండుగ వేళ అమ్మమ్మ గారింట ఉరివేసుకుని ప్రాణాలు విడవడం తీవ్ర విషాదం నింపింది. కొద్ది రోజులుగా ఎవరో వేధిస్తున్నారని గణేష్ ఆవేదన చెందినట్లు తండ్రి ఫిర్యాదు చేశారు. ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...