Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌లో విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 6:03 PM జనగామ General
నవంబర్‌లో విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి - Ushodayam
నవంబర్‌ను 100 శాతం విద్యార్థుల హాజరు మాసంగా నిర్వహించాలని ఎంఈఓ మూలస్తం గంగాధర్ సూచించారు. సోమవారం చల్‌గల్ కాంప్లెక్స్ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రతి పాఠశాలలో హాజరుపై శ్రద్ధ వహించాలని, విద్యార్థులు రోజూ బడికి వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. గైర్హాజరుకు కారణాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...