Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌లో బ్యాంకులకు సెలవులు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 5:14 PM జాతీయంGeneral
నవంబర్‌లో బ్యాంకులకు సెలవులు - Ushodayam
నవంబర్‌లో బ్యాంకులకు పలు రోజులు సెలవులు రానున్నాయి. 1, 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారాలు, 14న రెండో శనివారం, 28న నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు. దీపావళి, గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో సెలవులు ఉంటాయి. సెలవు రోజుల్లోనూ యూపీఐ, మొబైల్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి.

Comments

G
Loading comments...