Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 15న రాజ్యాంగ సదస్సు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 2:21 PM శ్రీకాకుళంGeneral
నవంబర్ 15న రాజ్యాంగ సదస్సు - Ushodayam
భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం నవంబర్ 15న శ్రీకాకుళంలో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కుల నిర్మూలనా పోరాట సమితి నాయకులు కోరారు. సోమవారం టెక్కలిలోని అంబేడ్కర్ భవన్ వద్ద సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. దళిత, ఆదివాసీ, పీడిత వర్గాలు సదస్సుకు హాజరుకావాలని మిస్క కృష్ణయ్య, ప్రభాకర్ తదితరులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...