Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేటలో వేధింపులపై వీబీకేల ఫిర్యాదు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 12:04 PM మహబూబ్‌నగర్General
నవాబుపేటలో వేధింపులపై వీబీకేల ఫిర్యాదు - Ushodayam
నవాబుపేట మండలంలో ఏపీఎం, సీసీల వేధింపులు భరించలేకపోతున్నామని వీబీకేలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ వసూళ్లకు ఒత్తిడి చేయడంతో పాటు, లెక్కల్లో తేడాలు చేయాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. విధులకు ఆటంకం కలిగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...