Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నున్నలో 35 గ్రాముల గొలుసు చోరీ

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:48 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
నున్నలో 35 గ్రాముల గొలుసు చోరీ - Ushodayam
విజయవాడ శివారు నున్నలో గుంటిక అనురాధ ఇంట్లో 35 గ్రాముల నల్లపూసల గొలుసు కనిపించకుండా పోయింది. బెడ్‌రూమ్‌లో అద్దం ముందు ఉంచిన గొలుసు చోరీకి గురైనట్లు ఆమె అనుమానిస్తున్నారు. రెండు నెలలుగా ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిపై అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నున్న పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...