Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నత్తనడకన సాగుతున్న ఆర్టీసీ డిపో పనులు

Follow Ushodayam on Google
madhu Aug 30, 2026 6:02 PM ములుగుGeneral
నత్తనడకన సాగుతున్న ఆర్టీసీ డిపో పనులు - Ushodayam
ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆర్టీసీ డిపో పనులు నత్తనడకన సాగుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు వినుకొల్లు చక్రవర్తి విమర్శించారు. మూడేళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదన్నారు. కొండాయి, ఎలిశెట్టిపల్లి బ్రిడ్జి పనులు పూర్తి చేసి, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...