Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: నాగిరెడ్డి

Follow Ushodayam on Google
Mohammad Sep 23, 2026 3:19 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: నాగిరెడ్డి - Ushodayam
పామిడి మండల కేంద్రంలో వైసిపి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి గురువారం పర్యటించారు. అనంతరం మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఎండిపోయిన పంట పొలాలను వారు పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో సాగుచేసిన పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...