Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం

Follow Ushodayam on Google
T. SRINU BABU Sep 05, 2026 12:10 AM పల్నాడుGeneral
నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం - Ushodayam
నరసరావుపేట పట్టణంలోని రెడ్డి నగర్‌లో శుక్రవారం స్కూటీ–సైకిల్ ఢీ కొన్నాయి. సైకిల్‌పై ఉన్న చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Comments

G
Loading comments...