Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 12:33 PM పల్నాడు General
నరసరావుపేటలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు - Ushodayam
నరసరావుపేటలోని శ్రీనివాస్ నగర్, ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో డ్రైనేజీ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడు రోజులుగా మురుగునీరు రోడ్డుపైనే నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...