Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలో ప్రమాదకరంగా కూలీల ప్రయాణం

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 11:04 AM వరంగల్General
నర్సంపేటలో ప్రమాదకరంగా కూలీల ప్రయాణం - Ushodayam
నర్సంపేట పరిసర గ్రామాల్లో పత్తి ఏరేందుకు వెళ్తున్న కూలీలను ఆటోల్లో సామర్థ్యానికి మించి తరలిస్తున్నారు. రెండు ఆటోల్లో వెళ్లాల్సిన వారిని ఒకే ఆటోలో తీసుకెళ్తున్నారని కూలీలు వాపోతున్నారు. కూలి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా ప్రయాణించాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రమాదాల ముప్పు నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...