Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో వర్షంలోనూ ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:13 AM శ్రీకాకుళంGeneral
నరసన్నపేటలో వర్షంలోనూ ప్రచారం - Ushodayam
భారీ వర్షాలు కురుస్తున్నా నరసన్నపేటలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. వీరనాయుడు కాలనీలో అభ్యర్థులు గొడుగులు వేసుకుని, వర్షంలో తడుస్తూనే ప్రజలను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. తుఫాన్ వేళ ప్రజలను కలవడం పార్టీలకు సవాలుగా మారింది. అయినప్పటికీ అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...